Tuesday, 03 March 2026 12:21:37 AM
# సేవలలో అగ్రగామి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ : వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జూలూరి రమేష్ బాబు # అంగరంగ వైభవంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు... అమ్మవారి శోభా యాత్ర..... మహిళలచే దాండియా, మహారాష్ట్ర బృందం చే డోల్ వాయిద్యం.... బాణసంచా కాలుస్తూ పెద్ద # కన్నుల పండుగగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు # కన్నుల పండుగగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు # వైభవంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. 8 రోజు సరస్వతీ దేవి అలంకరణలో అమ్మవారు # శాకాంబరీ దేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనం # దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి # కన్నుల పండుగగా 37 వ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు... # కల్వకుర్తి లో అంగరంగ వైభవంగా 37 వ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు # మూడవ రోజు అన్న పూర్ణ దేవి అలంకరణలో అమ్మవారు # శరన్నవరాత్రి ఉత్సవాల్లో రెండో రోజు గాయత్రి దేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనం # శ్రీ ధాన్య లక్ష్మి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనం # దసరా ఉత్సవాల పుస్తకావిష్కరణ # శరన్నవరాత్రి ఉత్సవాలకు ముఖ్యమంత్రిని ఆహ్వానించిన ఉత్సవ కమిటీ # దేవి శరన్నవరాత్రి ఉత్సవ కరపత్రాల ఆవిష్కరణ # ఘనంగా గణపయ్య నిమజ్జనం, లడ్డు కండువాలు వేలం పాట.. # నవరాత్రి ఉత్సవ కమిటీ అధ్యక్షునిగా గందే రవి # సామాజిక సేవలో అగ్రగామిగా లయన్స్ క్లబ్ # వైభవంగా వరలక్ష్మి దేవి వ్రతాలు... - జై వాసవి కన్యకా పరమేశ్వరి మాతకు జేజేలు # ఘనంగా అమ్మవారి వొడి బియ్యం - ఊరేగింపు

ప్రియాంకగాంధీపై ఛార్జిషీట్..! మనీ లాండరింగ్ కేసులో ఈ డీ ఆరోపణ..!!

భూమిని కొన్న వ్యక్తికే దాన్ని తిరిగి బదలాయించడం పెద్ద నేరంగా భావిస్తూ ఆమె పేరును ఛార్జిషీట్ లో నమోదు చేసిన ఈ డీ

Date : 28 December 2023 12:57 PM Views : 1207

కలం పవర్ న్యూస్ - జాతీయ / : 139వ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకొంటున్న వేళ కాంగ్రెస్ పార్టీకి పెద్ద దెబ్బ తగిలింది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీపై ఛార్జిషీట్ దాఖలైంది. హరియాణాలో జరిగిన భూకుంభకోణం లావాదేవీల్లో ఆమె హస్తం ఉందంటూ ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ప్రియాంక పేరు ఛార్జిషీట్ లో చేర్చింది. భూమిని కొన్న వ్యక్తికే దాన్ని తిరిగి బదలాయించడం పెద్ద నేరంగా భావిస్తూ ఆమె పేరును ఛార్జిషీట్ లో నమోదు చేసింది. 2006లో ఐదు ఎకరాల వ్యవసాయ భూమిని ఢిల్లీకి చెందిన హెచ్.ఎల్.పహువా అనే రియల్టర్ నుంచి ఫరీదాబాద్ లో కొనుగోలు చేసి.. 2010లో అతడికే ల్యాండ్ ను అమ్మేశారు. ఈ రెండు లావాదేవీల్లో ప్రియాంక పాత్ర ఉందంటూ ఛార్జిషీట్ లో ఈ డీ పొందుపరిచింది. ఇలా 2006, 2010 మధ్య కాలంలో జరిగిన లావాదేవీల్లో ఆమె ప్రమేయం ఉందంటూ ఈడీ ఆరోపించింది. పార్టీ అగ్రనేత పేరునే ఛార్జిషీట్ లో చేర్చడంతో కాంగ్రెస్ పార్టీలో కలకలం మొదలైంది. ఇప్పటికే సి బీ ఐ, ఈ డీ దాడులపై మండపడుతున్న కాంగ్రెస్ సహా ఇండియా కూటమి పక్షాలు.. తాజా ప్రియాంక కేసుపై ఎలా స్పందిస్తాయో చూడాలి.

Sunder Chary

Admin

Kalam Power News

Copyright © Kalam Power News 2026. All right Reserved.



Developed By :